దేశంలో ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తాం : హోంమంత్రి అమిత్ షా

by సూర్య | Thu, Nov 24, 2022, 11:08 PM

దేశంలో ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉమ్మడి పౌరసత్వం అమలుకు బీజేపీ కట్టుబడి ఉందని వివరించారు. సెక్యులర్ దేశంలో మతం ఆధారంగా చట్టం ఉండకూడదు అని తెలిపారు. వివిధ మతాల వారు ఉమ్మడి పౌరసత్వంపై తమ అభిప్రాయాలను తెలియజేయాలి అని అన్నారు.

Latest News

 
లత్తవరం గ్రామంలో విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం Thu, May 09, 2024, 02:22 PM
లోక కళ్యాణం కోసం చండీ యాగం, సుదర్శన హోమం Thu, May 09, 2024, 02:22 PM
ధర్మవరంలో చిలకం మధుసూదన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం Thu, May 09, 2024, 02:18 PM
నేటి నుంచి ఇంటర్న్‌షిప్ మూల్యాంకనం Thu, May 09, 2024, 01:56 PM
కూటమిలోకి 20 కుటుంబాల చేరిక Thu, May 09, 2024, 01:54 PM