అదో సాంఘిక దురాచారం: కె.నారాయణ

by సూర్య | Wed, Nov 23, 2022, 08:36 PM

బిగ్ బాస్ షో ఒక సాంఘిక దురాచారం వంటిదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. సినీ నటుడు నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షోపై నారాయణ మరోసారి స్పందించారు. ఈ షో ఒక సాంఘిక దురాచారం వంటిదని విమర్శించారు. బిగ్ బాస్ షోను రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని చెప్పారు. ఈ షోను రద్దు చేయాలని తెలంగాణలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని... తెలంగాణ హైకోర్టు తన పిటిషన్ ను స్వీకరించలేదని తెలిపారు. 


అయితే ఏపీ హైకోర్టు మాత్రం స్పందించిందని... ఇందుకు ఏపీ హైకోర్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఇక బిగ్ బాస్ షో ప్రారంభం నుంచి కూడా నారాయణ దీనిని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. టాస్కుల పేరుతో ఈ షోలో అశ్లీలకరమైన కంటెంట్ ను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. బిగ్ బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ గా కూడా ఆయన అభివర్ణించారు.

Latest News

 
విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలి Fri, Apr 26, 2024, 06:14 PM
నెల్లూరులో దుర్మార్గం రౌడీయిజాలకు స్థానం లేకుండా చేస్తా Fri, Apr 26, 2024, 06:13 PM
చంద్రబాబు,లోకేష్,పవన్ కల్యాణ్ ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు Fri, Apr 26, 2024, 06:12 PM
చంద్రబాబు,లోకేష్,పవన్ కల్యాణ్ ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు Fri, Apr 26, 2024, 06:12 PM
దుష్ప్రచారం చేయడం చంద్రబాబుకి అలవాటే Fri, Apr 26, 2024, 06:12 PM