అసోంలో భారీ అగ్నిప్రమాదం..... 200లకు పైగా ఇళ్లు దగ్ధం

by సూర్య | Wed, Nov 23, 2022, 08:05 PM

అసోంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 200లకు పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు పేలి మంటలు చెలరేగాయి. బైక్‌లు, కార్లు భారీగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఎంతమేర నష్టం జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Latest News

 
కారు బైక్ ఢీ వ్యక్తి మృతి Fri, May 03, 2024, 12:00 PM
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం Fri, May 03, 2024, 10:48 AM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM
సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎస్సై Fri, May 03, 2024, 10:31 AM