పుట్టగొడుగులతో కలిగే లాభాలివే

by సూర్య | Tue, Oct 04, 2022, 11:32 PM

పుట్టగొడుగుల్లో పొటాషియం, ప్రొటీన్, కాపర్, సెలీనియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, విటమిన్లు సి, బి, డి ఉంటాయి.వీటిని తింటే గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తుంది. పుట్టగొడుగుల్లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మార్చుతుంది. పుట్టగొడుగులు శరీరానికి విటమిన్ డిని అందిస్తాయి.ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

Latest News

 
వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం Sat, May 18, 2024, 11:33 AM
గోరంట్లలో పోటెత్తిన హంద్రీనది Sat, May 18, 2024, 11:33 AM
క్వింటా ఎండుమిర్చి 12000 Sat, May 18, 2024, 11:09 AM
ఇసుక వాహనాలపై కవర్ తప్పనిసరి: ఏపీ హైకోర్టు Sat, May 18, 2024, 10:59 AM
సీబీఐ కోర్టులో విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి Sat, May 18, 2024, 10:53 AM