ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహం తొలగింపు

by సూర్య | Tue, Oct 04, 2022, 05:13 PM

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి విగ్రహం తొలగించి, మరుగుదొడ్ల దగ్గర పడేసి ఘోరంగా అవమానించింది జగన్ సర్కార్ అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ వాపోయారు. అయన మాట్లాడుతూ... మహనీయుల పేర్లు మార్చడం, విగ్రహాలు తొలగించడం వైసిపి ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారింది. గుంటూరులోని మదర్ థెరీసా కూడలి లో కళా దర్బార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలు గారి విగ్రహాన్ని అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు ఏకపక్షంగా తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు గారి విగ్రహాన్ని ప్రభుత్వం తిరిగి ప్రతిష్టించాలి అని డిమాండ్ చేసారు.

Latest News

 
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM