వర్షాకాలంలో ఈ పండు తింటే మేలు

by సూర్య | Tue, Oct 04, 2022, 01:52 PM

వర్షాకాలంలో పియర్ పండును తప్పనిసరిగా తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వర్షాకాలంలో రోజంతా బ్యాక్టీరియా రహితంగా, తాజాదనాన్ని అందించే పియర్ చాలా ముఖ్యమైన పండు అని పేర్కొన్నారు. ఈ రోజుల్లో ప్రజలు స్థూలకాయంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఈ పండు సర్వరోగ నివారిణిగా పేర్కొంటున్నారు. పెరిగిన బరువుతో ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా పియర్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు.

Latest News

 
పుచ్చలపల్లి 39వ వర్ధంతి సందర్భంగా నివాళులు Sun, May 19, 2024, 10:13 PM
నోరు జారిన నేత Sun, May 19, 2024, 10:11 PM
రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై స్పందించిన విజయ్ కుమార్ Sun, May 19, 2024, 10:10 PM
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోండి Sun, May 19, 2024, 10:09 PM
రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతాం Sun, May 19, 2024, 10:09 PM