బాదం నూనెతో చుండ్రు సమస్యకు చెక్

by సూర్య | Fri, Sep 23, 2022, 01:07 PM

ఒక అరటి పండు గుజ్జును, 6 చుక్కల బాదం నూనె కలిపి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. షవర్‌ కవర్‌ వేసుకొని అరగంట ఆరనివ్వాలి. జుట్టులోకి బాగా ఇంకిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే మాడుపైన కణాలకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చుండ్రు, దురద పోతాయి. జుట్టు చివర్ల ఏర్పడే పగుళ్లు తగ్గి, మృదువుగా మారతాయి. ఈ ప్యాక్ కండిషనర్‌ లా పనిచేసి, జుట్టు మెరిసేలా చేస్తుంది.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM