వివేకా హత్య కేసులో దస్తగిరి దంపతుల విచారణ

by సూర్య | Thu, Sep 22, 2022, 11:46 PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. వివేకా మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి అతని భార్య షబానాను సీబీఐ అధికారులు గురువారం పిలిపించి ప్రశ్నించారు. ఇప్పటికే ఈ కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. వివేకా హత్యపై ఇతను చెప్పిన వివరాలే సీబీఐ అధికారుల విచారణలో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో దస్తగిరిని సీబీఐ అధికారులు మరోమారు విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM