డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో 'చారి 111'

by సూర్య | Thu, Apr 25, 2024, 03:42 PM

TG కీర్తి కుమార్ దర్శకత్వంలో ప్రఖ్యాత తెలుగు హాస్యనటుడు వెన్నెల కిషోర్ నటించిన 'చారి 111' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ ఫన్-ఫిల్డ్ స్పై థ్రిల్లర్ లో సంయుక్త మహిళా కథానాయికగా నటించగా, సత్య, మురళీ శర్మ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బర్కత్ స్టూడియోస్ ప్రొడక్షన్‌ పై నిర్మించిన ఈ చిత్రానికి సైమన్ కె కింగ్ సంగీతం అందించారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM