ఓటరు సాయానికి ‘వీహెచ్‌ఎస్‌’

by సూర్య | Thu, Apr 25, 2024, 06:46 PM

ఓటర్ల సమాచారాన్ని తెలుసుకొనేందుకు వీలుగా ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ (వీహెచ్‌ఏ) పేరిట ప్రత్యేక వ్యవస్థను ఎన్నికల సంఘం రూపొందించింది. ఇందులో ఓటు నమోదు చేసు కునేందుకు వీలుగా దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. జాబితాలో పేర్లు ఉన్నాయా? లేదా? అన్నది సులువుగా తెలుసుకోవచ్చు. ఎపిక్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Latest News

 
సమస్యాత్మక గ్రామాలలో ఫుట్ పెట్రోలింగ్, గ్రామసభలు Wed, May 08, 2024, 03:04 PM
ప్రాణాంతక వ్యాధులు సోకకుండా చిన్నపిల్లలకు టీకాలువేయించుకోండి Wed, May 08, 2024, 03:02 PM
విద్యుత్ షాక్ తో రైతు గొల్ల మనోహర్ మృతి Wed, May 08, 2024, 03:00 PM
కసాపురంలో వైభవంగా ప్రకారోత్సవం Wed, May 08, 2024, 02:58 PM
50 వేల మందికి నకిలీ ఆధార్ కార్డులు Wed, May 08, 2024, 02:53 PM