ఆస్తిపన్ను బకాయిలపై చర్యలు…రాజీవ్ గాంధీ నగర్‌లో 3భవనాలు సీజ్

byసూర్య | Sat, Mar 14, 2026, 09:03 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం సర్కిల్ పరిధిలోని సూరారంలో ఆస్తి పన్ను బకాయిలపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతంలో పన్ను చెల్లించని మూడు భవనాలను అధికారులు జప్తు చేశారు. ఈ సందర్భంగా ఉప కమిషనర్ మాట్లాడుతూ, బకాయిలు ఉన్న యజమానులు వెంటనే పన్నులు చెల్లించాలని, లేదంటే మరిన్ని భవనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.


Latest News
 

కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు: ఎమ్మెల్యే Tue, Apr 14, 2026, 04:13 PM
రైల్వే ఎన్టీపీసీ సీబీటీ 1 పరీక్ష తేదీలు విడుదల Tue, Apr 14, 2026, 04:09 PM
అంబేద్కర్ జయంతి: సర్పంచ్ శంకర్ ముదిరాజ్ ఘన నివాళులు Tue, Apr 14, 2026, 03:16 PM
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన సేవలు స్మరణ Tue, Apr 14, 2026, 03:02 PM
డా|| బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు Tue, Apr 14, 2026, 02:46 PM