గ్యాస్ ఎఫెక్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లు బంద్

byసూర్య | Tue, Mar 10, 2026, 12:01 PM

దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం చెబుతున్నప్పటికీ పలు నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత ఆందోళన కలిగిస్తోంది.  ముంబాయ్‌లో కమర్షియల్ LPG సిలిండర్‌ల కొరతతో సుమారు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయని హోటల్ అసోసియేషన్ తెలిపింది. పరిస్థితి కొనసాగితే మరికొన్ని రోజుల్లో సగం హోటళ్లు కూడా మూసివేయాల్సి వస్తుందని హెచ్చరించింది. అలాగే ఢిల్లీ, బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లో కూడా కొన్ని రెస్టారెంట్లు గ్యాస్ లేక తాత్కాలికంగా మూసివేస్తున్నారు.


Latest News
 

మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి? Thu, Apr 16, 2026, 04:09 PM
బీజేపీ నారీ శక్తి వందన్ పాదయాత్ర: మహిళా రిజర్వేషన్లకు స్వాగతం Thu, Apr 16, 2026, 03:09 PM
బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డి సాయిబాబా దర్శనం Thu, Apr 16, 2026, 03:06 PM
ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య Thu, Apr 16, 2026, 03:03 PM
స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి అభినందన Thu, Apr 16, 2026, 02:28 PM