2026 శ్రీరామ నవమి తేదీపై క్లారిటీ

byసూర్య | Tue, Mar 10, 2026, 11:56 AM

హిందూ మతంలో పవిత్రమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. శ్రీ రాముడు చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో తొమ్మిదవ రోజు జన్మించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. 2026 సంవత్సరంలో, మార్చి 26 గురువారం ప్రారంభ తిథి అయినప్పటికీ, మార్చి 27 శుక్రవారం రోజున ఉదయ తిథిని అనుసరించి శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. శుక్రవారం రోజున 11.30 గంటల నుంచి 1.41 గంటల వరకు శ్రీరాముడి జయంతి పూజలు చేసుకోవచ్చని వివరించారు.


Latest News
 

మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి? Thu, Apr 16, 2026, 04:09 PM
బీజేపీ నారీ శక్తి వందన్ పాదయాత్ర: మహిళా రిజర్వేషన్లకు స్వాగతం Thu, Apr 16, 2026, 03:09 PM
బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డి సాయిబాబా దర్శనం Thu, Apr 16, 2026, 03:06 PM
ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య Thu, Apr 16, 2026, 03:03 PM
స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి అభినందన Thu, Apr 16, 2026, 02:28 PM