మున్సిపల్ ఎన్నికలపై సుదర్శన్ రెడ్డి సూచనలు

byసూర్య | Sat, Jan 24, 2026, 07:22 PM

రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ సుదర్శన్ రెడ్డి గారిని, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తర్బెన్ అహ్మద్ గారిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, మాజీ డీసీసీ విశ్వప్రసాద్, జిల్లా, కాగజ్‌నగర్ మున్సిపల్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతంపై సుదర్శన్ రెడ్డి గారు పలు కీలక సూచనలు చేశారు.


Latest News
 

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులు, పెన్షనర్లకు 'అన్‌లిమిటెడ్' హెల్త్ పాలసీ Thu, Feb 12, 2026, 09:08 PM
అంగన్‌వాడీ సేవల్లో నయా ట్రెండ్.. పేదల చెంతకే 'మొబైల్' పౌష్టికాహారం Thu, Feb 12, 2026, 09:03 PM
‘తెలంగాణ నా రాజ్యం’.. రాజ్యాంగానికంటే అధికంగా సీఎం ధైర్యంగా వ్యాఖ్యలు Thu, Feb 12, 2026, 08:51 PM
తెలంగాణ వచ్చినా ఉద్యమకారుల కుటుంబాలకు అన్యాయం జరిగిందన్న కవిత Thu, Feb 12, 2026, 08:49 PM
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కలకలం.. ఇజ్రాయెల్ టెక్నాలజీ భయంతో మంత్రుల షాకింగ్ నిర్ణయం Thu, Feb 12, 2026, 08:49 PM