గృహజ్యోతి పథకం.... సంక్రాంతి కానుకగా శుభాకాంక్షలు పత్రాలు పంపిణీ

byసూర్య | Wed, Jan 14, 2026, 02:10 PM

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు పత్రాలను అందజేస్తోంది. కామారెడ్డి జిల్లా, జుక్కల్ పరిధిలోని పిట్లం మండలం రాంపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ గుంట అనిత-హన్మాన్లు, ఉప సర్పంచ్ మందడి శ్రీధర్ రెడ్డి, విద్యుత్ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు ఈ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదలకు గృహజ్యోతి పథకం ఒక వరం అని సర్పంచ్ అనిత-హన్మాన్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులు, పెన్షనర్లకు 'అన్‌లిమిటెడ్' హెల్త్ పాలసీ Thu, Feb 12, 2026, 09:08 PM
అంగన్‌వాడీ సేవల్లో నయా ట్రెండ్.. పేదల చెంతకే 'మొబైల్' పౌష్టికాహారం Thu, Feb 12, 2026, 09:03 PM
‘తెలంగాణ నా రాజ్యం’.. రాజ్యాంగానికంటే అధికంగా సీఎం ధైర్యంగా వ్యాఖ్యలు Thu, Feb 12, 2026, 08:51 PM
తెలంగాణ వచ్చినా ఉద్యమకారుల కుటుంబాలకు అన్యాయం జరిగిందన్న కవిత Thu, Feb 12, 2026, 08:49 PM
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కలకలం.. ఇజ్రాయెల్ టెక్నాలజీ భయంతో మంత్రుల షాకింగ్ నిర్ణయం Thu, Feb 12, 2026, 08:49 PM