అదుపు తప్పి కారు బీభత్సం.. ముగ్గురి మృతి

byసూర్య | Wed, Dec 17, 2025, 10:57 AM

మైలార్‌దేవపల్లిలో పరిధి దుర్గానగర్ చౌరస్తా వద్ద  ఓ కార బీభత్సం సృష్టించింది.అతివేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఓ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ప్రభు మహారాజ్ (60), సత్తునాద్ (27), దీపక్ (25) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇన్నోవా వాహనంలో ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

వరంగల్ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో.. సర్కారు కొలువులకు ఉచిత శిక్షణ, వసతి కూడా ఫ్రీ Sat, Jan 17, 2026, 08:16 PM
తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు.. 6 నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు Sat, Jan 17, 2026, 08:15 PM
అలా చేస్తే వదిలేదే లేదు... రీల్స్ స్టార్లకు సజ్జనార్ వార్నింగ్ Sat, Jan 17, 2026, 06:41 PM
ఆ భూములు కోల్పోయే యజమానులకు.. 400 శాతం పరిహారం Sat, Jan 17, 2026, 06:34 PM
మున్సిపల్‌ ఎన్నికల రిజర్వేషన్ల జాబితా ప్రకటన Sat, Jan 17, 2026, 06:31 PM