ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు తీర్పు

byసూర్య | Wed, Dec 17, 2025, 10:21 AM

TG: ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు ఓపెన్‌ కోర్టులో తీర్పు వెలువరించనున్నారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, అరికెపూడి గాంధీలపై దాఖలైన పిటిషన్లపై ఈ నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఈ ప్రకటన చేయనున్నారు.


Latest News
 

ములుగు జిల్లాను తొలగిస్తారనే ప్రచారాన్ని విశ్వసించవద్దన్న మంత్రి Wed, Jan 14, 2026, 07:48 PM
బస్వరాజ్ ఒక్కడే రూ.11 కోట్లు కొట్టేశాడు.. 'లగ్జరీ కార్లు.. థాయ్‌లాండ్‌ టూర్లు Wed, Jan 14, 2026, 07:42 PM
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం,,,,ఉద్యాన శాఖ అద్భుత పథకాలు Wed, Jan 14, 2026, 07:37 PM
600కు పైగా వీధి కుక్కలకు విషం,,,,కామారెడ్డి జిల్లాలో మూగ జీవాలపై దారుణం Wed, Jan 14, 2026, 07:33 PM
జర్నలిస్టుల అరెస్టులపై దుమారం.. సొంత పార్టీపై జగ్గారెడ్డి అసహనం Wed, Jan 14, 2026, 07:28 PM