|
|
byసూర్య | Sat, Dec 13, 2025, 12:03 PM
కర్ణాటకలోని బన్నేరుఘట్ట సమీపంలో లీల అనే మహిళ తన భర్త మంజు, ముగ్గురు పిల్లలను వదిలి ప్రియుడు సంతుతో వెళ్లిపోయింది. కొన్నాళ్ల తర్వాత ముగ్గురు పిల్లలతో సహా లీల భర్త ఇంటికి తిరిగి వచ్చింది. భార్య దూరమవడంతో మనస్తాపానికి గురైన మంజు వారిపై దాడి చేసి జైలు పాలయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత మంజు కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా తన బాధను పంచుకున్నాడు.