గెలుపొందిన సర్పంచ్ పై ప్రత్యర్థి గొడ్డలితో దాడి

byసూర్య | Fri, Dec 12, 2025, 02:16 PM

TG: కొమరం భీం ఆసిఫాబాద్(D) కెరమెరి (M)లో గెలుపొందిన సర్పంచ్ పై ప్రత్యర్థి గొడ్డలితో దాడి చేయడం కలకలం రేపుతోంది. పరంధోళి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ స్థానికి గురువారం జరిగిన ఎన్నికల్లో రాథోడ్ పుష్పలత గెలిచింది. దీంతో గురువారం రాత్రి విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్న క్రమంలో ప్రత్యర్థి దిలీప్ కాటే ఆమె పై గొడ్డలితో దాడికి ప్రయత్నించగా తృటిలో తప్పించుకుంది. ఈ ఘటనలో సదరు మహిళ సర్పంచ్ మామకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

బస్వరాజ్ ఒక్కడే రూ.11 కోట్లు కొట్టేశాడు.. 'లగ్జరీ కార్లు.. థాయ్‌లాండ్‌ టూర్లు Wed, Jan 14, 2026, 07:42 PM
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం,,,,ఉద్యాన శాఖ అద్భుత పథకాలు Wed, Jan 14, 2026, 07:37 PM
600కు పైగా వీధి కుక్కలకు విషం,,,,కామారెడ్డి జిల్లాలో మూగ జీవాలపై దారుణం Wed, Jan 14, 2026, 07:33 PM
జర్నలిస్టుల అరెస్టులపై దుమారం.. సొంత పార్టీపై జగ్గారెడ్డి అసహనం Wed, Jan 14, 2026, 07:28 PM
చైనా మాంజాకు మరో ప్రాణం బలి,,,,సంగారెడ్డిలో గొంతు తెగి వ్యక్తి స్పాట్ డెడ్ Wed, Jan 14, 2026, 07:23 PM