శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు మెయిల్

byసూర్య | Wed, Nov 12, 2025, 08:12 PM

ఢిల్లీలో బాంబు పేలుడు ఘటన మరవకముందే, దేశంలోని ఐదు ప్రధాన విమానాశ్రయాలను పేల్చేస్తామని బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఇండిగో కార్యాలయానికి ఈమెయిల్ అందింది. దీంతో అన్ని విమానాశ్రయాల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఈమెయిల్ అందినట్లు పోలీసులు తెలిపారు.


Latest News
 

కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన తెలంగాణ మైనారిటీ సంక్షేమ మంత్రి అజారుద్దీన్ Fri, Dec 05, 2025, 09:36 PM
రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటానని రేవంత్ రెడ్డి హామీ Fri, Dec 05, 2025, 09:30 PM
హైదరాబాద్‌లో ఈ ఏరియాలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే Fri, Dec 05, 2025, 09:01 PM
1800 ఎకరాల భూమి నిషేధిత జాబితాలోకి,,,,తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం Fri, Dec 05, 2025, 08:59 PM
కేసీఆర్ వ్యూహం.. ఏకగ్రీవ సర్పంచులకు ఫామ్‌హౌస్‌లో సన్మానం Fri, Dec 05, 2025, 08:13 PM