అక్కని ఇబ్బంది పెడుతున్నాడు అని.. బావను హత్య చేయబోయిన బావమరుదులు

byసూర్య | Wed, Nov 12, 2025, 08:03 PM

హైదరాబాద్ బోయిన్‌పల్లి సంచారపురి కాలనీలో నిన్న రాత్రి సయ్యద్ జునైద్ అనే వ్యక్తిపై అతని బంధువులైన సోహైల్, అతిహ్, రఫీక్ ఖాద్రి కత్తులతో దాడికి పాల్పడ్డారు. వాళ్ళ అక్కని వేధించడం వల్లే ఈ దాడి చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలైన జునైద్‌ను ఆసుపత్రికి తరలించారు. తనపై వరకట్న వేధింపుల కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని జునైద్ ఆరోపించారు.ఈ ఘటనపై బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.


Latest News
 

కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన తెలంగాణ మైనారిటీ సంక్షేమ మంత్రి అజారుద్దీన్ Fri, Dec 05, 2025, 09:36 PM
రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటానని రేవంత్ రెడ్డి హామీ Fri, Dec 05, 2025, 09:30 PM
హైదరాబాద్‌లో ఈ ఏరియాలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే Fri, Dec 05, 2025, 09:01 PM
1800 ఎకరాల భూమి నిషేధిత జాబితాలోకి,,,,తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం Fri, Dec 05, 2025, 08:59 PM
కేసీఆర్ వ్యూహం.. ఏకగ్రీవ సర్పంచులకు ఫామ్‌హౌస్‌లో సన్మానం Fri, Dec 05, 2025, 08:13 PM