|
|
byసూర్య | Fri, Oct 17, 2025, 02:56 PM
తెలంగాణ బీసీ జేఏసీ ఛైర్మన్ ఆర్.కృష్ణయ్య అక్టోబర్ 18న ‘బంద్ ఫర్ జస్టిస్’ కోసం మద్దతు కోరగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్‌లో పాల్గొనడం హాస్యాస్పదంగా ఉందంటూ ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు.