రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై డ్రామాలు ఆపాలి: పైతర సాయికుమార్

byసూర్య | Fri, Oct 10, 2025, 12:11 PM

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం PSR గార్డెన్‌లో BRS పార్టీ రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్, స్థానిక నాయకులతో మాట్లాడుతూ, గత 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో పోరాడాల్సిన రేవంత్ రెడ్డి గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా చేశారని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించడంలో చిత్తశుద్ధి చూపలేదని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్టబద్ధత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్ రెడ్డి తెలివిగా దాన్ని పక్కదో పట్టించారని, బీసీల పట్ల ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతుమంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెర తీశారని విమర్శించారు.


Latest News
 

మూడో విడత లోకల్ బాడీ ఎన్నికల్లో 394 సర్పంచ్ స్థానాలపై పూర్తి ఏకగ్రీవం Wed, Dec 10, 2025, 10:48 PM
ఏకంగా రూ.1000 కోట్లతో ఫండ్,,,గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి Wed, Dec 10, 2025, 09:48 PM
ఓయూకు రూ.1000 కోట్ల నిధుల విడుదల.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం Wed, Dec 10, 2025, 07:53 PM
2 గంటల వరకు మెట్రో, సిటీ బస్సులు,,,,ఇకపై అర్థరాత్రి కూడా దర్జాగా తిరగొచ్చు Wed, Dec 10, 2025, 07:46 PM
ఆ 14 గ్రామాల్లో ఇద్దరు సర్పంచ్‌లు, రెండు ఓట్లు.... ఇంకా తెగని పంచాయతీ Wed, Dec 10, 2025, 07:41 PM