కోచ్ వేధింపులు తట్టుకోలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య..

byసూర్య | Fri, Oct 10, 2025, 11:13 AM

లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా దేవాలయం సమీపంలో ఘటన . తార్నాక రైల్వే డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న మౌలిక (19). అదే కాలేజీలో వాలీబాల్ కోచ్ గా పని చేస్తున్న అంబాజీ  తనను ప్రేమించాలని మౌలికను వేధిస్తున్న అంబాజీ . తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న మౌలిక. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు


Latest News
 

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు మెయిల్ Wed, Nov 12, 2025, 08:12 PM
అక్కని ఇబ్బంది పెడుతున్నాడు అని.. బావను హత్య చేయబోయిన బావమరుదులు Wed, Nov 12, 2025, 08:03 PM
సీఎంగా రేవంత్ రెడ్డినే ఉంటారు: టీపీసీసీ చీఫ్ Wed, Nov 12, 2025, 07:53 PM
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: మంత్రి ఉత్తమ్ Wed, Nov 12, 2025, 07:52 PM
రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. వచ్చే వారం రోజులు జాగ్రత్త! Wed, Nov 12, 2025, 07:49 PM