జలమండలికి ఉత్తమ హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ అవార్డు

byసూర్య | Thu, Oct 09, 2025, 08:31 PM

జలమండలికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వరల్డ్ వాటర్ అవార్డు, ఉత్తమ ఎస్టీపీ, ఉత్తమ యాజమాన్య అవార్డ్ లాంటి వాటిని గెలుచుకోగా.. తాజాగా మరొక అవార్డును తన ఖాతాలో వేసుకుంది. తమ సంస్థలో ఆర్‌టిఐ కేసుల్లో ఉత్తమంగా పనిచేసిన గానూ తెలంగాణ సమాచార కమిషన్‌ ఉత్తమ హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (Best Performing HOD) పురస్కారాన్ని ప్రకటించింది.ఈ అవార్డును జలమండలి ఎండీ అశోక్ రెడ్డి రవీంద్ర భారతిలో గౌరవ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ చేతులమీదుగా గురువారం అందుకున్నారు. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమంలో పర్సనల్ డైరెక్డర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ఉన్నతాధికారులు, ఉగ్యోగులు పాల్గొన్నారు.


Latest News
 

జర్నలిస్టుల అరెస్టులపై దుమారం.. సొంత పార్టీపై జగ్గారెడ్డి అసహనం Wed, Jan 14, 2026, 07:28 PM
చైనా మాంజాకు మరో ప్రాణం బలి,,,,సంగారెడ్డిలో గొంతు తెగి వ్యక్తి స్పాట్ డెడ్ Wed, Jan 14, 2026, 07:23 PM
తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే వార్త.. వైద్య శాఖలో 10 వేల కొలువుల జాతర! Wed, Jan 14, 2026, 06:59 PM
భూముల సేఫ్టీకి 'హైడ్రా-లెడ్జర్' కవచం.. ఇకపై డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ - ప్రభుత్వం సంచలన నిర్ణయం! Wed, Jan 14, 2026, 06:47 PM
గుండంపల్లి పంచాయతీ కార్మికులకు సంక్రాంతి కానుక.. నూతన వస్త్రాల పంపిణీ Wed, Jan 14, 2026, 05:59 PM