తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

byసూర్య | Mon, Oct 06, 2025, 01:47 PM

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోపై సోమవారం SCలో విచారణ జరిగింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టులో విచారణలో ఉండగా ఇక్కడకు ఎందుకు వచ్చారని ప్రశ్నించింది. హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. కాగా ఈ జీవో పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 285కు విరుద్ధమని గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


Latest News
 

రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. వచ్చే వారం రోజులు జాగ్రత్త! Wed, Nov 12, 2025, 07:49 PM
సచివాలయంలో భారీగా అధికారుల బదిలీలు Wed, Nov 12, 2025, 07:48 PM
NIT వరంగల్‌లో రంగులు మెరిసే ఉద్యోగ అవకాశాలు..మూడు పోస్టులకు దరఖాస్తులు ఓపెన్! Wed, Nov 12, 2025, 07:47 PM
సంధ్యా కన్వెన్సషన్ హాల్ యజమానికి హైకోర్టులో చుక్కెదురు Wed, Nov 12, 2025, 07:41 PM
హైటెక్ సిటీకి త్వరలో మోనోరైళ్లు..!త్వరలో ప్రభుత్వం తుది నిర్ణయం Wed, Nov 12, 2025, 07:37 PM