రేబిస్ వ్యాధితో బాలుడి మృతి

byసూర్య | Mon, Oct 06, 2025, 12:29 PM

హైదరాబాద్‌లో రేబిస్ వ్యాధితో బాలుడి మృతి చెందాడు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామం నుండి మైదం శ్రీనివాస్ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం వచ్చి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో స్థిరపడ్డారు. అయితే 2 నెలల క్రితం అతని కుమారుడు శ్రీ చరణ్‌ కుక్కకాటుకు గురయ్యాడు. 2 రోజుల క్రితం అస్వస్థతకు గురికాగా తార్నాకలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా రేబిస్ వ్యాధి మరణాలు పెరుగుతుండంతో ఆందోళన కలిగిస్తోంది.


Latest News
 

కాళేశ్వరం కమిషన్‌ విచారణను హైకోర్టు వాయిదా వేసింది Wed, Nov 12, 2025, 07:05 PM
జనవరికి వాయిదా పడిన కాళేశ్వరం కేసు Wed, Nov 12, 2025, 04:44 PM
నేడు భారీగా పెరిగిన వెండి ధరలు Wed, Nov 12, 2025, 04:35 PM
భూటాన్ పర్యటన ముగించుకున్న మోడీ Wed, Nov 12, 2025, 04:32 PM
పునర్నిర్మాణ పనుల్లో భాగంగా వేములవాడ ఆలయం మూసివేత Wed, Nov 12, 2025, 04:31 PM