మూసీకి 2, 248 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

byసూర్య | Mon, Oct 06, 2025, 11:17 AM

మూసీ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. గత పదిహేను రోజులుగా ఐదువేల క్యూసెక్కులకు పైగా వస్తున్న ఇన్‌ఫ్లో ఆదివారం 2,248 క్యూసెక్కులకు తగ్గింది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఒక క్రస్ట్‌ గేటును రెండు అడుగుల మేర పైకెత్తి, 1,949 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు 603 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 50 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది.


Latest News
 

మూడో విడత లోకల్ బాడీ ఎన్నికల్లో 394 సర్పంచ్ స్థానాలపై పూర్తి ఏకగ్రీవం Wed, Dec 10, 2025, 10:48 PM
ఏకంగా రూ.1000 కోట్లతో ఫండ్,,,గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి Wed, Dec 10, 2025, 09:48 PM
ఓయూకు రూ.1000 కోట్ల నిధుల విడుదల.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం Wed, Dec 10, 2025, 07:53 PM
2 గంటల వరకు మెట్రో, సిటీ బస్సులు,,,,ఇకపై అర్థరాత్రి కూడా దర్జాగా తిరగొచ్చు Wed, Dec 10, 2025, 07:46 PM
ఆ 14 గ్రామాల్లో ఇద్దరు సర్పంచ్‌లు, రెండు ఓట్లు.... ఇంకా తెగని పంచాయతీ Wed, Dec 10, 2025, 07:41 PM