|
|
byసూర్య | Fri, Sep 12, 2025, 11:23 AM
TG: మెట్రో నిర్వహణ భారం అవుతుందని కేంద్రానికి L&T లేఖ రాసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్వహణ బాధ్యతను అప్పగించాలని, స్పెషల్ పర్పస్ వెహికిల్ ను ఏర్పాటు చేయాలని కోరింది. వరుస నష్టాలతో, పేరుకుపోయిన పెండింగ్ బకాయిల దృష్ట్యా మెట్రోను నడపలేమని తేల్చి చేప్పేసింది. హైదరాబాద్ మెట్రో ప్రతిరోజూ 5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నా, యాడ్స్, లీజుల ద్వారా అదనపు ఆదాయం వస్తున్నా సరే ఇంకా ఆదాయం సరిపోవడం లేదని L&T లేఖలో పేర్కొంది.