కొంటూరు పెద్ద చెరువు ఓవర్‌ఫ్లో.. నిలిచిన రాకపోకలు

byసూర్య | Fri, Sep 12, 2025, 11:15 AM

మెదక్‌ మండలం కొంటూరు పెద్ద చెరువు అలుగు మళ్ళీ ఓవర్‌ఫ్లో అవ్వడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అలుగు పారుతోంది. పక్షం రోజుల క్రితం కురిసిన వర్షాలతో రాయిన్‌పల్లి ప్రాజెక్ట్ నుండి వరద వచ్చి కోంటూరు చెరువు నిండి అలుగు పారడంతో వారం రోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షంతో అలుగు పారుతుండటంతో ప్రజలు అటువైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


Latest News
 

రేపు ప్రధాని సభకు 2 వేల మందితో భద్రత: సీపీ సుమతి Sat, May 09, 2026, 05:51 PM
హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చాలి: సీఎం రేవంత్ రెడ్డి Sat, May 09, 2026, 05:50 PM
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు వర్షాలు: వాతావరణ శాఖ Sat, May 09, 2026, 04:27 PM
అన్‌ లోడింగ్‌ను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలి: కలెక్టర్ Sat, May 09, 2026, 04:26 PM
మైనారిటీలకు గుడ్‌న్యూస్‌.. స్కిల్ డెవలప్‌మెంట్ డిగ్రీ కళాశాలల ఏర్పాటు Fri, May 08, 2026, 09:58 PM