తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

byసూర్య | Fri, Sep 12, 2025, 10:35 AM

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురువున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం.. రేపటి వరకు అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో నేడు, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్పింది. NRL, NZB, జగిత్యాల, సిరిసిల్ల, NLG, సూర్యాపేట, MHBD, RR, HYD, MDCL, VKB, KMD, MBNR, నాగర్‌కర్నూలు, నారాయణపేట, వనపర్తి, గద్వాల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.


Latest News
 

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు Sat, Apr 18, 2026, 03:48 PM
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తాం : ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ Sat, Apr 18, 2026, 02:38 PM
మున్సిపాలిటీల్లో ట్రేడ్ లైసెన్స్ అక్రమాలు! Sat, Apr 18, 2026, 02:35 PM
బ్రిటన్ పార్లమెంట్ లో.... మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు అరుదైన గౌరవం Sat, Apr 18, 2026, 12:30 PM
జనగణనకు సిద్ధం కావాలి: అదనపు కలెక్టర్ Sat, Apr 18, 2026, 12:16 PM