హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తివేత: రాజేంద్రనగర్‌ రోడ్డు మూసివేత

byసూర్య | Fri, Sep 12, 2025, 10:30 AM

ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా హిమాయత్‌సాగర్‌కు వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తివేశారు. ఫలితంగా రాజేంద్రనగర్‌ ఫుటేజ్‌ సర్వీస్‌రోడ్డుపై నీరు ప్రవహించడంతో రహదారిని రెండువైపులా మూసివేశారు. వాహనదారులు ఆ మార్గంలో ప్రయాణించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


Latest News
 

నిర్భయ నిధి కింద ములుగు జిల్లా ఎంపిక .... కేంద్రమంత్రికి సీతక్క ధన్యవాదాలు Sat, Mar 14, 2026, 10:45 PM
బస్తీ బాటలో పాల్గొన్న జలమండలి ఎండీ అశోక్ రెడ్డి Sat, Mar 14, 2026, 09:11 PM
స్వశక్తి సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా హామీ Sat, Mar 14, 2026, 09:07 PM
ఆస్తిపన్ను బకాయిలపై చర్యలు…రాజీవ్ గాంధీ నగర్‌లో 3భవనాలు సీజ్ Sat, Mar 14, 2026, 09:03 PM
విద్యార్థినికి అండగా మేము సైతం మీకోసం ఫౌండేషన్ Sat, Mar 14, 2026, 09:02 PM