లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు

byసూర్య | Fri, Sep 12, 2025, 10:28 AM

దేశీయ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉదయం 10.10 గంటల సమయంలో సెన్సెక్స్ 229.14 పాయింట్ల లాభంతో 81777.87 వద్ద ఉండగా.. నిఫ్టీ 67.70 పాయింట్ల లాభంతో 25073.20 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సూచీలో హిందాల్కో, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో.. టైటాన్ కంపెనీ, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.


Latest News
 

మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి? Thu, Apr 16, 2026, 04:09 PM
బీజేపీ నారీ శక్తి వందన్ పాదయాత్ర: మహిళా రిజర్వేషన్లకు స్వాగతం Thu, Apr 16, 2026, 03:09 PM
బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డి సాయిబాబా దర్శనం Thu, Apr 16, 2026, 03:06 PM
ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య Thu, Apr 16, 2026, 03:03 PM
స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి అభినందన Thu, Apr 16, 2026, 02:28 PM