ఎస్ఐ దత్తాద్రికి సిఐగా పదోన్నతి

byసూర్య | Mon, Sep 08, 2025, 02:45 PM

జిల్లా పోలీస్ కార్యాలయంలో గల జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లో సబ్‌ఇన్స్పెక్టర్‌ గా పనిచేస్తూ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందిన దత్తాద్రి సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ ను కలిశారు. దత్తాద్రిని ఎస్పీ అభినందించి పదోన్నతి చిహ్నంగా మరొక స్టార్ ను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖలో పనిచేస్తూ పదోన్నతి ఒక గొప్ప గుర్తింపు అన్నారు.


Latest News
 

నిర్భయ నిధి కింద ములుగు జిల్లా ఎంపిక .... కేంద్రమంత్రికి సీతక్క ధన్యవాదాలు Sat, Mar 14, 2026, 10:45 PM
బస్తీ బాటలో పాల్గొన్న జలమండలి ఎండీ అశోక్ రెడ్డి Sat, Mar 14, 2026, 09:11 PM
స్వశక్తి సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా హామీ Sat, Mar 14, 2026, 09:07 PM
ఆస్తిపన్ను బకాయిలపై చర్యలు…రాజీవ్ గాంధీ నగర్‌లో 3భవనాలు సీజ్ Sat, Mar 14, 2026, 09:03 PM
విద్యార్థినికి అండగా మేము సైతం మీకోసం ఫౌండేషన్ Sat, Mar 14, 2026, 09:02 PM