![]() |
![]() |
byసూర్య | Tue, Jun 17, 2025, 08:27 PM
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించి అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ ల బదిలీ ప్రక్రియలో బాగంగా తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే ఇస్తూ శాలువాతో సన్మానించి వీడ్కోలు మరియు శుభాకాంక్షలు తెలిపారు.