![]() |
![]() |
byసూర్య | Fri, May 16, 2025, 08:18 PM
తిరంగా ర్యాలీ సందర్భంగా శనివారం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు సా.5:30 నుంచి 7:30 వరుకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, సెయిలింగ్ క్లబ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయి. ఈ ఆంక్షల నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ సూచించారు.