![]() |
![]() |
byసూర్య | Fri, May 16, 2025, 08:00 PM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామ రెవెన్యూ పరిధిలో గల ఎక్స్‌పీరియం ఎకో పార్క్ కు శుక్రవారం సాయంత్రం భారీ బందోబస్తు నడుమ చేరుకున్న ప్రపంచ సుందరీమణులు. ఎక్స్‌పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కును ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్న నేపథ్యంలో రోజువారీ సాధారణ విజిటర్స్ కు అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు.