కుత్బుల్లాపూర్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

byసూర్య | Fri, May 16, 2025, 01:13 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్‌లో ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
సుభాష్ నగర్ డివిజన్‌కు చెందిన 10 మంది లబ్ధిదారులకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మంజూరు చేయించిన మొత్తం 3 లక్షల రూపాయల చెక్కులను డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, ఇస్మాయిల్, శీను తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

KCR ప్రత్యేక శుభాకాంక్షలు: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆశీర్వాదాలు Sat, Feb 14, 2026, 11:55 PM
ఫార్ములా-ఈ రేస్ కేసు: ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం మంజూరు Sat, Feb 14, 2026, 09:47 PM
ఆ 4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ డీలా.... ఒక్క వార్డు కూడా గెలవలేదు Sat, Feb 14, 2026, 09:22 PM
నామినేషన్ సమయంలోనే రూ.8 కోట్ల ఖర్చు.. ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి Sat, Feb 14, 2026, 09:20 PM
మహబూబ్‌నగర్ నుంచి ఈ ప్రాంతాల మీదుగా,,,,తెలంగాణలో కొత్త 4 లైన్ హైవే Sat, Feb 14, 2026, 09:17 PM