రాజీవ్ యువ వికాసం దరఖాస్తులపై గందరగోళం

byసూర్య | Fri, May 16, 2025, 01:10 PM

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల చుట్టూ గందరగోళ పరిస్థితి నెలకొంది. మొదట దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలని అధికారులు సూచించగా, తర్వాత మాన్యువల్‌గా ఇవ్వాలని పేర్కొన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులు, అవసరమైన పత్రాలు సమర్పించిన అభ్యర్థులకు, తహసీల్దార్ కార్యాలయం నుంచి మరోసారి దరఖాస్తులు సమర్పించాలని ఫోన్ ద్వారా సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అస్పష్టతతో దరఖాస్తుదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 
అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం, సమన్వయం లేకపోవడంతో అభ్యర్థులు గుర్తించిన సమస్యలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Latest News
 

54 ఏళ్ల తర్వాత వేముల వాడ రోడ్డు విస్తరణకు మోక్షం Tue, Jun 17, 2025, 09:30 PM
హైదరాబాద్ నుంచి ఆఫ్రికా ఖండానికి మొట్టమొదటిసారిగా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి Tue, Jun 17, 2025, 08:35 PM
కలెక్టర్ వల్లూరు క్రాంతికి శుభాకాంక్షలు తెలిపిన ఖేఢ్ ఎమ్మెల్యే Tue, Jun 17, 2025, 08:27 PM
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది Tue, Jun 17, 2025, 08:27 PM
గోశాలల అభివృద్ధి, నిర్వహణ విధానంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష Tue, Jun 17, 2025, 08:25 PM