ప్రపంచ సుందరీమణుల కోసం.. మమ్మల్నీ ఇలా చేస్తారా

byసూర్య | Wed, May 14, 2025, 07:31 PM

ప్రపంచ సుందరీమణుల కోసం తమ ఇళ్లను కూల్చివేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాజీపేట నుంచి వరంగల్ వరకు స్ట్రీట్ వెండర్ షాపులను అధికారులు తొలగించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఇలా చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దండం పెట్టినా.. కాళ్లు పట్టుకున్నా.. కనికరించలేదని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.



Latest News
 

భూమిని కోల్పోతామనే భయం లేదిక.. తెలంగాణ సర్కార్ కొత్త ప్లాన్ Fri, Feb 06, 2026, 10:42 PM
విధి నిర్వహణలో అమరులైన కానిస్టేబుల్‌లు,,,సౌమ్య, ప్రమోద్‌ల కుటుంబాలకు చెరో రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా Fri, Feb 06, 2026, 10:39 PM
కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిపోయారని ఎద్దేవా Fri, Feb 06, 2026, 09:38 PM
జాతిపిత అనే బిరుదు ఎవరికి వారు పెట్టుకునేది కాదన్న కోదండరామ్ Fri, Feb 06, 2026, 09:23 PM
తెలంగాణలో బీజేపీ గెలిస్తే పెండింగ్ పనుల్లో వెసులుబాటు కల్పిస్తామన్న రామచందర్ రావు Fri, Feb 06, 2026, 09:19 PM