బల్మూరులో గేదెల దొంగతనం

byసూర్య | Tue, Apr 29, 2025, 03:44 PM

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం గోదల్లో 3గేదెలు ఒక గేదె దూడను గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారని బాధిత రైతు కొత్తపల్లి వెంకటరెడ్డి తెలిపారు.
వ్యవసాయ పొలం వద్ద వాటిని కట్టివేసి ఉంచగా తాళ్లను కోసి సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి గేదెలను దొంగిలించుకు వెళ్లారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు


Latest News
 

మంత్రి శ్రీధర్ బాబుని కలిసిన చిల్లపల్లి యువ సర్పంచ్ Wed, Dec 17, 2025, 12:07 PM
హైదరాబాద్‌లో మరో యువకుడు దారుణ హత్య Wed, Dec 17, 2025, 12:04 PM
రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు! Wed, Dec 17, 2025, 11:51 AM
అదుపు తప్పి కారు బీభత్సం.. ముగ్గురి మృతి Wed, Dec 17, 2025, 10:57 AM
తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చలి.. పదేళ్ల రికార్డు బద్దలు Wed, Dec 17, 2025, 10:42 AM