రద్దయిన బార్ల లాటరీ పద్దతిన కేటాయింపు

byసూర్య | Tue, Apr 29, 2025, 03:21 PM

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని మద్యం దుకాణలను సంబంధించి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి గాయత్రి.
జిల్లా అదనపు కలెక్టర్ దేవసహాయం ఆధ్వర్యంలో రద్దయిన బార్ల లాటరీ పద్దతిన కేటాయించారు. అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని రద్దయిన బార్ల స్థానంలో తిరిగి ఏర్పాటు సంబంధించి (02) మద్యం దుకాణాలు ఉండగా 18 దరఖాస్తులు వచ్చాయి అని తెలిపినారు.


Latest News
 

రెండు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య Mon, Feb 09, 2026, 11:07 AM
1253 గజాల పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ Mon, Feb 09, 2026, 10:51 AM
పాపిరెడ్డి ఆర్‌జీకే కాలనీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు Mon, Feb 09, 2026, 10:39 AM
పాశమైలారం లో కాంగ్రెస్ పార్టీ విస్తృత ఎన్నికల ప్రచారం Mon, Feb 09, 2026, 10:38 AM
భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి వెల్లడి Mon, Feb 09, 2026, 08:00 AM