సరూర్ నగర్ చెరువులో పడి చిన్నారి మృతి

byసూర్య | Tue, Apr 29, 2025, 03:13 PM

హైదరాబాద్‌లోని సరూర్ నగర్ చెరవులో పడి ఓ చిన్నారి మృతి చెందింది. చెరువు పక్కనే పలువురు నిరుపేదలు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అభిత (6) అనే చిన్నారి.
ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోవడంతో మరణించింది. చెరువు చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలుపుతున్నారు. చిన్నారి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.


Latest News
 

ఉద్యోగుల, ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలి Fri, Apr 17, 2026, 02:45 PM
వీర్నపల్లిలో హిందూ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ Fri, Apr 17, 2026, 01:49 PM
స్థానిక సమస్యలపై పాదయాత్ర… మాజీ కార్పొరేటర్ జగన్ Fri, Apr 17, 2026, 12:30 PM
తండ్రి మృతి తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య Fri, Apr 17, 2026, 12:09 PM
వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే ! Fri, Apr 17, 2026, 11:59 AM