BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

byసూర్య | Tue, Apr 22, 2025, 09:08 PM

BRS MLA పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. తన భర్తను బెదిరించి రూ.25 లక్షలు తీసుకున్నారని ఉమాదేవి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో రూ.50 లక్షలు ఇవ్వాలంటూ ఫోన్ చేసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు ఇవ్వకపోతే తన భర్తను, కుటుంబ సభ్యులను చంపుతానని ఎమ్మెల్యే బెదిరించినట్లు ఆరోపించింది. ఈ మేరకు సుబేదారి PSలో ఫిర్యాదు చేసింది. పోలీసులు 308(2), 308(4), 352 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు


Latest News
 

మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి? Thu, Apr 16, 2026, 04:09 PM
బీజేపీ నారీ శక్తి వందన్ పాదయాత్ర: మహిళా రిజర్వేషన్లకు స్వాగతం Thu, Apr 16, 2026, 03:09 PM
బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డి సాయిబాబా దర్శనం Thu, Apr 16, 2026, 03:06 PM
ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య Thu, Apr 16, 2026, 03:03 PM
స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి అభినందన Thu, Apr 16, 2026, 02:28 PM