ధరణికి ప్రత్యామ్నాయంగా భూభారతి చట్టం: ఎమ్మెల్యే

byసూర్య | Tue, Apr 22, 2025, 08:50 PM

ధరణికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెచ్చిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. నిజాంపేటలో భూభారతి అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ చట్టంతో రైతులకు సంబంధించిన సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయని చెప్పారు. రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.


Latest News
 

హైదరాబాద్‌లో మరో యువకుడు దారుణ హత్య Wed, Dec 17, 2025, 12:04 PM
రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు! Wed, Dec 17, 2025, 11:51 AM
అదుపు తప్పి కారు బీభత్సం.. ముగ్గురి మృతి Wed, Dec 17, 2025, 10:57 AM
తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చలి.. పదేళ్ల రికార్డు బద్దలు Wed, Dec 17, 2025, 10:42 AM
కారు బీభత్సం.. ఒకరు మృతి Wed, Dec 17, 2025, 10:28 AM