UPSC సివిల్స్.. తెలుగు అమ్మాయే టాపర్

byసూర్య | Tue, Apr 22, 2025, 08:35 PM

తెలంగాణలోని వరంగల్ నగరానికి చెందిన ఈటబోయిన సాయి శివాని UPSC సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 11వ ర్యాంక్ సాధించారు. ఈమె తండ్రి రాజు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నారు. TGPSC గ్రూప్స్ పరీక్షల్లోనూ ఈమె సత్తా చాటారు. తెలంగాణ ప్రభుత్వం 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' కింద అందజేసిన రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పొంది.. ఆ డబ్బుతోనే సివిల్స్ పరీక్షలకు ప్రిపేరై UPSC సివిల్స్‌లో ర్యాంక్ సాధించి తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చారు.


Latest News
 

హైదరాబాద్ చుట్టూ.. రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రింగ్ రైలు Sun, Mar 15, 2026, 08:13 PM
నర్మెటలో ఆయిల్‌ పామ్‌ రిఫైనరీ,,,,నిరుద్యోగులకు ఉపాధి Sun, Mar 15, 2026, 08:09 PM
ఏ డ్రగ్స్ టెస్టుకైనా సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ ప్రకటించారు Sun, Mar 15, 2026, 07:57 PM
అత్తాపూర్‌లో రూ.500 కోట్ల విలువైన భూమి స్వాధీనం,,,హైడ్రా మరో భారీ ఆపరేషన్ Sun, Mar 15, 2026, 06:26 PM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు Sun, Mar 15, 2026, 06:21 PM