ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎంత మంది పాసయ్యారంటే?

byసూర్య | Tue, Apr 22, 2025, 04:16 PM

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 66.89 శాతం మంది పాసైనట్లు మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌ల‌కు 4,88,430 మంది హాజ‌రు కాగా 3,22,191 మంది (బాలికలు 72.83శాతం, బాలురు 57.83 శాతం) పాసైనట్లు చెప్పారు. సెకండ్ ఇయర్‌లో 71.37 శాతం విద్యార్థులు పాసయ్యారని చెప్పారు. సెకండియ‌ర్ ప‌రీక్ష‌ల‌కు 5,08,582 మంది హాజ‌రు కాగా, 3,33,908 మంది (బాలికలు 74.21శాతం, బాలురు 57.31 శాతం) ఉత్తీర్ణ‌త సాధించారన్నారు.


Latest News
 

స్టార్టప్‌ల కేంద్రంగానే టీ హబ్..వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్ Sat, Jan 24, 2026, 10:15 PM
‘ఆస్తుల కోసం విషపు రాతలు’: డిప్యూటీ సీఎం భట్టి Sat, Jan 24, 2026, 10:12 PM
ఉగ్యోగాల భర్తీపై కేంద్రమంత్రి కీలక ప్రకటన Sat, Jan 24, 2026, 10:04 PM
నాంపల్లి ఫర్నీచర్‌ షాపులో అగ్నిప్రమాదం.. భారీ నష్టం Sat, Jan 24, 2026, 09:43 PM
నాంపల్లిలో అగ్నిప్రమాదం,,,,భవనంలో చిక్కుకున్న ఆరుగురు Sat, Jan 24, 2026, 07:55 PM