![]() |
![]() |
byసూర్య | Tue, Apr 22, 2025, 03:47 PM
ఆదిలాబాద్ పోలీసు హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో పోలీసు డ్రైవర్లకు శిక్షణ తరగతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని సిబ్బందికి సూచనలు చేశారు. ప్రతి వాహనంలో డాష్ కెమెరా లు ఏర్పాటు చేయడం జరిగిందని వాటిని సరైన విధంగా పద్ధతిలో ఉంచుకోవాలని తెలియజేసారు. వాహనాలను పార్కింగ్ స్థలాలలో మాత్రమే పార్కింగ్ చేయాలని ఆదేశించారు. ప్రతి డ్రైవర్ వాహనంపై అవగాహన కలిగి ఉండాలన్నారు