బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి

byసూర్య | Thu, Apr 17, 2025, 09:46 PM

జగిత్యాల జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నూతనంగా ఎన్నికైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారానికి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి పాల్గొన్నారు.


Latest News
 

ఆడంబరాలకు స్వస్తి.. ఆదర్శానికి నాంది,,,,,రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు Sat, Jan 24, 2026, 07:44 PM
ఉచితం కాదు.. మీ నెత్తినే అప్పు,,,,,ఇందిరమ్మ చీరలపై ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు Sat, Jan 24, 2026, 07:39 PM
నుమాయిష్‌కు వెళ్లకండి,,,,,సీపీ సజ్జనార్ విజ్ఞప్తి Sat, Jan 24, 2026, 07:35 PM
కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని వ్యాఖ్య Sat, Jan 24, 2026, 07:26 PM
మున్సిపల్ ఎన్నికలపై సుదర్శన్ రెడ్డి సూచనలు Sat, Jan 24, 2026, 07:22 PM