కామారెడ్డిలో 22న ఉద్యోగ మేళా

byసూర్య | Thu, Apr 17, 2025, 09:43 PM

కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ డిగ్రీ కళాశాలలో ప్రముఖ ఔషధ ఉత్పత్తి సంస్థ ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో ఈ నెల 22 మంగళవారం కళాశాల సెమినార్ హాలులో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా కె. విజయ్ కుమార్ గురువారం తెలిపారు.
ఈ ఉద్యోగ మేళాకు బీ. ఎస్సీ(కెమిస్ట్రీ) / పీజీ కెమిస్ట్రీ / బీ. ఫార్మసీ / డిప్లమా కలిగి ఉన్న వారు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 22న రెస్యూమే, ఆకాడమిక్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తో కళాశాలలో హాజరవ్వాలన్నారు.


Latest News
 

తిరంగా ర్యాలీ సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు Fri, May 16, 2025, 08:18 PM
యాంటీ నార్కోటిక్స్ విభాగంలో మొదటి బహుమతిని అందుకున్న తెలంగాణ పోలీస్ Fri, May 16, 2025, 08:03 PM
ఎక్స్‌పీరియం ఎకో పార్క్ కు చేరుకున్న ప్రపంచ సుందరీమణులు Fri, May 16, 2025, 08:00 PM
దిశా సమావేశం: మెదక్ ఎంపీ Fri, May 16, 2025, 07:57 PM
ఎల్ఆర్ఎస్ రూల్స్‌కు సవరణలు.. మే 31 వరకే ఛాన్స్ Fri, May 16, 2025, 07:51 PM